|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:46 PM
బొల్లాపల్లి మండలంలో విషాదం నెలకొంది. హనుమాపురం గ్రామానికి చెందిన యువకుడు వడితే ఆంజనేయనాయక్(28)అప్పులభాధ తట్టుకోలేక గురువారం పురుగు మందు త్రాగి మృతి చెందిన సంఘటన దుర్గి మండలం ఓబులేశుని పల్లె లో నిర్మించిన బాయిలర్ రైస్ మిల్లు సమీపంలో తుమ్మచెట్టు వద్ద వెలుగులోకి వచ్చింది.
Latest News