|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:52 PM
జగనన్న ఆరోగ్య సురక్షను వాలంటీర్లు విజయవంతం చేయాలని కొల్లిపర ఎంపీడీవో విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ఆరోగ్య సురక్ష ఆవశ్యకతను తప్పనిసరిగా వివరించి గ్రామ వార్డు సచివాలయ యాప్ లోని ఆరోగ్య సురక్షలో వివరాలను నమోదు చేయాలని కోరారు. వాలంటీర్లు తప్పనిసరిగా ఇంటింటికీ తిరిగి సర్వే పూర్తి చేయాలని అన్నారు.
Latest News