|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:44 PM
గుంటూరు నగరం కృష్ణబాబు కాలనీకి చెందిన గంగమ్మకుమారుడు వెంకటకృష్ణ మద్యానికి బానిసై పనికివెళ్లడం మానేశాడు. గురువారం వెంకటకృష్ణ కోసం ఇంటికి వచ్చిన స్నేహితుడు శ్రీనివాసరావును గంగమ్మ తన కొడుకు కోసం రావద్దని కోరింది. శ్రీనివాసరావుతో తిరగొద్దంటూ తనకొడుకును మందలించింది. గంగమ్మమాటలకు కోపంతెచ్చుకున్న శ్రీనివాసరావు ఇనుపరాడ్డుతో దాడిచేసి చంపుతానని బెదిరించాడు. గంగమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.
Latest News