రేపల్లె డివిజన్లో 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:43 PM

రేపల్లె డివిజన్లో గడిచిన 24 గంటల్లో గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చుండూరు మండలంలో 1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా అమర్తలూరులో 1. 2, భట్టిప్రోలులో 10. 8, నిజాంపట్నంలో 10. 2, నగరంలో 10. 4, రేపల్లెలో 11. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వేమూరు, కొల్లూరు, చెరుకుపల్లి మండలాలలో వర్షపాతం ఏమి నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

Latest News
US 'forced' into ceasefire, says Iranian Supreme Leader’s India representative Wed, Apr 08, 2026, 04:43 PM
BJP leader criticises Khera over 'Hyderabad escape', says Cong left with no safe havens Wed, Apr 08, 2026, 04:41 PM
Coordination, monitoring & timely execution important for grassroots delivery of developmental schemes: Jitendra Singh Wed, Apr 08, 2026, 04:28 PM
Tejashwi Yadav targets Health Minister Mangal Pandey over viral Gaya hospital video Wed, Apr 08, 2026, 04:13 PM
BJP accuses Cong of 'tukde tukde' politics as Gujarati groups protest in Delhi against Kharge's remarks Wed, Apr 08, 2026, 04:09 PM