|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:42 PM
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌ల విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 19కి కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. బెయిల్ పొందే ప్రయత్నాల్లో చంద్రబాబుకు మరోసారి నిరాశ ఎదురైంది.
Latest News