|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:41 PM
కేరళలో కలకలం సృష్టిస్తున్న నిఫా వైరస్ పై అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ.. వైరస్ నియంత్రణకు రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కేరళలలోని వివిధ జిల్లాలలో ఉన్న లేబరేటరీలకు ఈ నిధులు విడుదల చేసింది. వెంటనే వైరస్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వైరస్ నిర్ధారణ పరీక్షలతో పాటు బాధితులకు అవసరమైన చికిత్స అందించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ శుక్రవారం వివరాలు వెల్లడించారు.
Latest News