|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:41 PM
పూటకో మాట రోజుకో గడప, నిలకడ లేని మనిషి పవన్ కళ్యాణ్ అని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాప్తాడు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వివరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు వ్యవహారంపై మండిపడ్డారు.
Latest News