కలిసేందుకు నాకు అవకాశం ఇవ్వండి
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:40 PM

శుక్రవారం (నేడు) టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు అయన సతీమణి నారా భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు చేసుకోగా జైలు అధికారులు తిరస్కరించారు. వారానికి మూడు సార్లు మాత్రమే ములాఖత్‌కు అవకాశం ఉన్నట్లు తెలియజేయారు. ప్రస్తుతం నారా భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ములాఖత్ విషయంలో ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోంది అని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Latest News
'Poshan Pakhwada 2026' to focus on maximising brain development in 1st 6 years of life Wed, Apr 08, 2026, 03:05 PM
EAM Jaishankar to visit Mauritius and UAE, meet top leadership in both countries Wed, Apr 08, 2026, 02:45 PM
Discussed strong future of India-US ties: Gor after meeting Trump Wed, Apr 08, 2026, 02:43 PM
Legally flawed, outside US jurisdiction: Adani tells judge to dismiss SEC fraud suit Wed, Apr 08, 2026, 02:34 PM
Despite ceasefire announcement, India issues fresh advisory, urges nationals to leave Iran expeditiously Wed, Apr 08, 2026, 02:28 PM