|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:13 PM
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ నిన్న రాజమండ్రిలో "ప్యాకేజీ మిలాఖత్ అయ్యారని రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతికశాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. అమావాస్యనాడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో.. ప్రజలందరూ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలే రోజు దగ్గర్లోనే ఉందని సంతోషిస్తున్నారని రోజా పేర్కొన్నారు.
Latest News