హెనిక్రిస్టినా ను కలిసిన ఎంపీడీవో
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:17 PM

కొల్లిపర నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో విజయలక్ష్మి శుక్రవారం గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెని క్రిస్టినా ను ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కు క్రిస్టినా పలు సూచనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించే సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందేలా కృషి చేయాలని ఎంపీడీఓ ను కోరారు.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM