|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:53 AM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐటి విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన పూసపాటి జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి అభినందించారు. శుక్రవారం కందుకూరు వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ను జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూసపాటి జగన్ పార్టీ పట్ల ఎంతో అభిమానంతో, అంకితభావంతో కృషిచేయడం వల్లనే ఆయన ఈ స్థాయికి చేరుకున్నాడని మహీధర్ రెడ్డి కొనియాడారు.
Latest News