కేరళలో 6కి చేరిన నిపా వైరస్ కేసులు
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:52 AM

కేరళలో మరోసారి నిపా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా కోజికోడ్‌ జిల్లాకు చెందిన 39 ఏళ్ల వ్యక్తికి వైరస్‌ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, తాజా కేసుతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6కి చేరిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. అందులో ఇద్దరు మృతిచెందగా.. ప్రస్తుతం 4 పాజిటివ్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయన్నారు.

Latest News
Nomination filing for TN Assembly elections to close today Mon, Apr 06, 2026, 10:51 AM
NIA, Bihar ATS raid multiple locations in Nalanda Mon, Apr 06, 2026, 10:43 AM
IPL 2026: When and where to watch KKR vs PBKS match, know all details Mon, Apr 06, 2026, 10:34 AM
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM