|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:54 AM
టీడీపీ - జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచిన వేళ ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రోజా మండిపడ్డారు. ప్యాకేజీ కోసం జనసేన కార్యకర్తలను పవన్ తాకట్టు పెట్టాడని విమర్శించారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని పవన్.. సీఎం జగన్‌ని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
Latest News