|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:50 AM
అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ‘చలో విజయవాడకు’ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ నలుమూలల నుంచి వందలాది మంది విజయవాడకు చేరుకుంటున్నారు. దీంతో ఏజెంట్ల సంఘం నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కోరాడ రాంబాబు, షరీఫ్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైళ్లలో వస్తున్న వారిని స్టేషన్‌లోనే అరెస్టు చేసి పీఎస్‌కు తరలిస్తున్నారు. విజయవాడలోని జింఖానా మైదానంలో శంఖారావం సభకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.
Latest News