ఆరు జన్మలెత్తినా జగన్‌ను ఓడించలేరు: అనిల్‌కుమార్
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:52 AM

జనసేనాని పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నాయని ఎప్పుడో చెప్పామని, దత్తపుత్రుడు ఆ మాటలు నిన్న నిజం చేశారని మండిపడ్డారు. మరో ఆరు జన్మలెత్తినా జనసేన, టీడీపీలు.. జగన్‌ను ఓడించలేవన్నారు. ఇక రాజధాని ఇన్నర్, అవుటర్లలో మరికొందరు జైలుకు పోక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM