జనసేనతో పొత్తు.. టీడీపీ నేతల్లో టెన్షన్
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:49 AM

తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పటికీ… సీట్ల పంపకాల విషయమే అతిపెద్ద టాస్క్‌గా తెలుస్తోంది. ఈ విషయంలో జనసేన కంటే టీడీపీలోని నేతలే ఎక్కువ టెన్షన్ పడే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా తమ సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో…. నేతల నుంచి అధినాయకత్వంపై ఒత్తిడి ఉండే అవకాశం స్పష్టంగా ఉంటుంది.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM