కొడుకు ఫ్యామిలీ నిద్రలో ఉండగా నిప్పంటించిన తండ్రి
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:47 AM

కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన జాన్సన్(68) తన కొడుకు కుటుంబంపై హత్యాయత్నం చేశాడు. కుమారుడు జోజీ(38), కోడలు లిజీ(33), మనవడు(12) ఇంట్లో నిద్రిస్తుండగా పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో జోజీ, అతడి కుమారుడు మృతిచెందారు. లిజీ ఎర్నాకుళంలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఘటన తర్వాత ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM