|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:47 AM
ఏపీలో ఉమెన్ ట్రాఫికింగ్‌పై వార్డు వాలంటీర్లను ఉద్దేశించి జససేనాని పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయిన విషయం తెలిసిందే. అయితే కేసుకు సంబంధించిన విచారణ నేడు విజయవాడ సిటీ సివిల్ కోర్టులో జరగనుంది. విచారణ తర్వాత పవన్‌కు సమన్లు జారీచేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాలంటీర్ల స్టేట్‌మెంట్‌ను విజయవాడ మెట్రో పాలిటన్ కోర్టు న్యాయమూర్తి రికార్డు చేశారు.
Latest News