లాభాల జోరులో స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:15 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో ఇవాళ కూడా లాభాల జోరు కొనసాగుతోంది. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్‌ 196 పాయింట్ల లాభంతో 67,715 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 20,158 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 80.03 దగ్గర ప్రారంభమైంది. విప్రో, HCL టెక్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, HUL, టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM