ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:11 AM

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కేవీపల్లి మండలం మఠంపల్లి వద్ద తుఫాన్‌ వాహనం-లారీ ఒకదానికొకటి ఢీకొట్టుకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 11 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా అసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా గుర్తించారు.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM