|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 10:28 AM
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపనుంది. సెప్టెంబర్ 18న టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పత్రాలను సీఎం వైఎస్ జగన్ పంపిణీ చేయనున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాల సమర్పణకు విచ్చేస్తూన్న సమయంలో ఉద్యోగులుకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయనున్నారు.
Latest News