ఆదిత్య ఎల్-1పై ఇస్రో కీలక ప్రకటన
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:16 AM

సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. తాజాగా నాలుగో దశ భూ కక్ష్య పెంపును ఆదిత్య ఎల్-1 విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు ఇస్రో శుక్రవారం ప్రకటించింది. 256 కి.మీ x 121973 కి.మీ. కక్ష్యలో ఆదిత్య ఎల్-1 ఉందని ఇస్రో తెలిపింది. ఈ నెల 19న చివరిదైన ఐదో భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని ఇస్రో చేపట్టనుంది. తర్వాత ఆదిత్య ఎల్-1 లాగ్రేజియన్ పాయింట్-1 దిశగా సాగుతుంది.

Latest News
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM
Fridge blast kills two in Telangana; separate mishaps claim more lives Sun, Apr 05, 2026, 05:34 PM
US rescues missing fighter jet pilot in Iran, confirms Trump Sun, Apr 05, 2026, 05:13 PM
Pakistan's military behaves more like mercenary force Sun, Apr 05, 2026, 05:10 PM
GT will rue lost opportunities when playoff race heats up: Steyn Sun, Apr 05, 2026, 05:07 PM