|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 04:02 PM
తన భార్య సంస్థకు కేంద్ర సబ్సిడీలు లభించాయని నిరూపిస్తే తాను ప్రజా జీవితం నుంచి తప్పుకుంటానని అసోం సీఎం హిమంత బిస్వాశర్మ వెల్లడించారు. హిమంతను సీఎం పదవి నుంచి తొలగించాలని టీఎంసీ నేత మజీద్ మెమోన్ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తన భార్యతో ముడిపడి ఉన్న స్కాం విషయంలో సీఎం హిమంత స్పష్టత ఇవ్వాలని మెమోన్ అన్నారు.
Latest News