|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 04:04 PM
రాజమహేంద్రవరం జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు అరెస్టు అయ్యారని తెలిసి వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఒకరి చావు, అరెస్టు గురించి సంబరాలు చేసుకోవడం మంచి పద్ధతి కాదు. రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన విషయం నాకు తెలియగానే చాలా బాధపడ్డాను’’ అని పవన్ అన్నారు.
Latest News