|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 04:00 PM
జనసేనాని పవన్ ప్యాకేజీ స్టార్ అని మరోసారి రుజువైందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కాపులకు ద్రోహం చేసిన వ్యక్తితో పవన్ కలవడమేంటి? అని ప్రశ్నించారు. పవన్ నిర్ణయం కాపులను తలదించుకునేలా చేస్తుందని మండిపడ్డారు. పవన్ ఉంటే షూటింగ్‌లో, లేదంటే బాబు కాళ్ల వద్ద ఉంటారని విమర్శించారు. మీ అపవిత్ర పొత్తును ప్రజలు ఉపేక్షించబోరని కొట్టు ధ్వజమెత్తారు.
Latest News