'అమెజాన్‌' కీలక నిర్ణయం
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 03:06 PM

రూ.2,000 నోట్లపై ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు ఆర్‌బీఐ ఇచ్చిన గడువు సమీపిస్తున్న క్రమంలో సెప్టెంబరు 19 నుంచి ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ (COD)’ల చెల్లింపులకు రూ.2,000 నోట్లను స్వీకరించబోమని స్పష్టం చేసింది. అయితే ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంగానీ లేదా మార్చుకునేందుకుగానీ సెప్టెంబరు 30 వరకు సమయం ఉన్న విషయం తెలిసిందే.

Latest News
West Asia conflict: India, Qatar stress need for negotiation to ensure energy security Mon, Apr 06, 2026, 02:22 PM
Widespread support for Women's Reservation Bill; Oppn raises questions over delay Mon, Apr 06, 2026, 02:09 PM
Head-on collision kills five in Northern Afghanistan Mon, Apr 06, 2026, 02:03 PM
10-year prison term sought for ex-South Korean Prez Yoon in obstruction of justice appeals trial Mon, Apr 06, 2026, 02:00 PM
Tobacco-related illnesses kill over 6,000 annually in Laos Mon, Apr 06, 2026, 01:59 PM