|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 03:00 PM
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న చంద్రబాబుతో గురువారం పవన్, బాలకృష్ణ, లోకేశ్ ములాఖత్ అయ్యారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు. తర్వాత భువనేశ్వరిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
Latest News