|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 01:45 PM
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ చంద్రబాబును జైల్లో కలిసిన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. జగన్ ఏమైనా మహానుభావుడా అంటూ ప్రశ్నించారు. జగన్ బురదలో కూరుకుపోయి అందరికీ బురద అంటించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలని తన కోరిక అని తెలిపారు.
Latest News