|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 01:46 PM
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. సైబారాబాద్ లాంటి నగరాన్ని నిర్మించిన వ్యక్తికి రూ.300 కోట్ల అవినీతి అంటగట్టారని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగి తప్పు చేస్తే.. బ్యాంక్ చైర్మన్‌కు అవినీతి అంటగడతామా? అని ప్రశ్నించారు.
Latest News