|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 01:38 PM
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డిని పర్యాటక శాఖా మంత్రి ఆర్ కే రోజా అభినందించారు. నగరిలో మంత్రి రోజా నివాసం వద్ద గురువారం టీటీడీ చైర్మన్ ని కలసి పుష్ప గుచ్చం సమర్పించి, దుశ్శాలువతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
Latest News