|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 01:30 PM
బురదలో కూరుకుపోయిన వ్యక్తి.. అందరిపై బురద జల్లుతున్నాడని సీఎం జగన్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. జగన్ అరాచకాన్ని అడ్డగోలు దోపిడీని అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని జరుగదని.. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలని వ్యాఖ్యానించారు. ఇవాళ నేను నిర్ణయించుకున్నానని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని స్పష్టం చేశారు.
Latest News