|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 01:17 PM
‘X(ట్విట్టర్)’ అధినేత ఎలాన్ మస్క్ ఇండియాలో జులై 26- ఆగస్టు 25 మధ్య రికార్డు స్థాయిలో 12,80,107 ఖాతాలను నిషేదించారు. అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు 2,307 ఖాతాలను తొలగించారు. దీంతో మొత్తంగా 12.82 లక్షల ఖాతాలను నిషేధించినట్లు మస్క్ వెల్లడించారు. చిన్న పిల్లల లైంగిక వేధింపులు, అడల్ట్ కంటెంట్ ఇతర హానికరమైన కంటెంట్‌కు సంబంధించిన ఖాతాలను నిషేధించినట్లు పేర్కొన్నారు.
Latest News