ఆర్టీసీ డిపోలలో దుకాణాలకు టెండర్లు ఆహ్వానం
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:30 PM

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, నందికొట్కూరు apsrtc డిపోలలోని ఖాళీ స్థలాలకు టెండర్లు ప్రకటించినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి శ్రీనివాసులు తెలిపారు. 15 సంవత్సరాల పాటు వ్యాపారాలు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 26వ తేదీలోపు టెండర్లు సమర్పించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు నంద్యాల జిల్లా ప్రజారవాణా అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Latest News
Party loyalty must trump opportunism, posts should go to dedicated workers: Vasundhara Raje Mon, Apr 06, 2026, 04:40 PM
'Never outshine the master': Raghav Chadha's cryptic post amid rift with AAP leadership Mon, Apr 06, 2026, 04:35 PM
BJP's journey built on sacrifice, service and nation first: PM Modi on party's foundation day Mon, Apr 06, 2026, 04:26 PM
IPL 2026: Patidar's knock was the turning point, he accelerated beautifully, says Pietersen Mon, Apr 06, 2026, 04:21 PM
Study finds rising cancer rates especially after breast cancer treatment Mon, Apr 06, 2026, 04:19 PM