|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:29 PM
శ్రావణమాసం చివరి రోజు14వ తేదీ గురువారం అమావాస్య కావడంతో కసాపురం శ్రీ నెట్టే కంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే శ్రీదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామికి వడమల సమర్పించి ఆకుపూజ కార్యక్రమంలో నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవాలయ వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు పలికి శేష వస్త్రాలు బహుకరించారు. వైసిపి నాయకులు పాల్గొన్నారు.
Latest News