న్యాయమూర్తి హిమబిందుకు పెంచిన భద్రత
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:54 AM

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసును విచారిస్తున్న విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందుకు భద్రతను ఏర్పాటుచేశారు. ఆమెకు 4+4 గన్‌మన్లను కేటాయించారు. ఈ కోర్టులో చంద్రబాబు కస్టడీ పిటిషన్‌ ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. దీనిపై సోమవారం వరకు తీర్పు ఇవ్వొద్దని హైకోర్టు స్టే విధించింది.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM