|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:50 AM
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని, లేదంటే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ, ఉత్తరాంధ్ర విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు బుధవారం విశాఖ పోర్టు గెస్ట్ హౌస్ లో వినతిపత్రం అందజేశారు. ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి రమణమూర్తి గవర్నర్‌కు సమస్యలను వివరిస్తూ 1947కు పూర్వం ఉత్తరాంధ్ర ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందన్నారు.
Latest News