రైతుబజార్ లో నేటి కూరగాయల ధరలు
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:49 AM

గుంటూరు పట్టణంలోని రైతుబజార్ లో గురువారం కూరగాయల రేట్లు ఈ విధంగా ఉన్నాయి. టమాటా-16, వంకాయ-17, బెండకాయ-22, పచ్చిమిర్చి-28, కాకరకాయ -24, బీరకాయ-17, బంగాళదుంప - 24, దొండకాయ-12, క్యారెట్-34, పెద్ద చిక్కుళ్ళు - 43, దోసకాయ-13, ఉల్లిపాయలు-32, సొరకాయ-10, క్యాలీ ఫ్లవర్-35, గోరుచిక్కుడు-28, బీట్ రూట్-30, అల్లం-105, క్యాప్సికం-44, కీర-34 రూపాయలుగా ఉన్నాయి.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM