|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:47 AM
రాష్ట్రంలోని అనేక మండలాలలో, ముఖ్యంగా కడపజిల్లాలో కరువు విలయ తాండవం చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం శోచనీయమని కాంగ్రెస్ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి విమర్శించారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరువు మండలాలు ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. పెంచిన కరెంటు చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
Latest News