|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:01 PM
గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రెండవ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలంలో జరిగిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News