|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:25 AM
ఉత్తర బంగాళాఖాతంలో బుధవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం, మరింత బలపడి గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారనున్నది అని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో బుధవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Latest News