|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:20 AM
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తొలి బహిరంగ సభ జరిపేందుకు ప్రతిపక్షాల ఇండియా ఫోరం సమన్వయ కమిటీ నిర్ణయించింది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, బీజేపీ ప్రభుత్వ అవినీతిపై అక్టోబర్ మొదటి వారంలో భారీ ర్యాలీ, సభ చేపడుతున్నట్టు ప్రకటించింది. బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఇండియా ఫోరం సమన్వయ కమిటీ మొదటి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
Latest News