ఏపీలో రేపు 5 మెడికల్ కళాశాలల ప్రారంభం
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:17 AM

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈనెల 15వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో విజయనగరం మెడికల్‌ కాలేజీ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీ­పట్నం, నంద్యాలలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి తిరిగి చేరుకుంటారు.

Latest News
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM
EAM Jaishankar meets Mauritius President, discusses ways to bolster bilateral ties Fri, Apr 10, 2026, 04:36 PM
EAM Jaishankar, Seychelles counterpart Faure hold talks in Mauritius Fri, Apr 10, 2026, 04:33 PM