|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:16 AM
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 19న సీఎం జగన్ నంద్యాల, కర్నూలు జిల్లాలలో పర్యటించనున్నారు. కృష్ణగిరి మండలం లక్కసాగరంలో హంద్రీనీవా నీటితో 74 చెరువులు నింపే పంప్ హౌస్ ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం డోన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు.
Latest News