|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 08:04 PM
సింగనమల మండల వ్యాప్తంగా నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లను బుధవారం అధికారులు పంపిణి చేశారు. డీసీఎంఎస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామ్ రెడ్డి, ఎంపీడీవో నిర్మల కుమారి, ఎంపీపీ యోగేశ్వరి, సర్పంచ్ నాగమునెమ్మ, జేసిఎస్ మంఢల కన్వీనర్ వెంకట రమణ, డైరెక్టర్ శివశంకర్ రెడ్డి లఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ల అందిస్తామని హామినిచ్చారు.
Latest News