విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. తప్పిన ప్రమాదం
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 08:06 PM

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివారులోని తోట వద్ద మెలకల్మూరు కు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Latest News
Sensex nears 79,000 on softer crude, easing geopolitical tensions Tue, Apr 21, 2026, 11:05 AM
S. Korean firm Naver partners TCS for AI, digital biz opportunities in India Tue, Apr 21, 2026, 11:01 AM
Venezuela launches national rally against US sanctions Tue, Apr 21, 2026, 11:00 AM
Heat to persist in Tamil Nadu, rain likely in parts of state: IMD warning Tue, Apr 21, 2026, 10:59 AM
Golf: Pranavi Urs finishes tied 36th after closing with a 72 Tue, Apr 21, 2026, 10:49 AM