టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:46 PM

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ  ఇచ్చిన పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. పెరవలి జంక్షన్‌లో నిడదవోలు టీడీపీ ఇన్‌చార్జ్ బూరుగుపల్లి శేషారావు నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాజీ మంత్రి జవహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం కుట్ర పూరితంగా చంద్రబాబు నాయుని జైల్లో పెట్టాలని అనుకున్నారు పెట్టారని అన్నారు. ఈ కేసులో సాక్షాధారాలు ఉన్నాయా?.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అనే విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన పనిలేదన్నారు. ఎందుకంటే సాక్షాత్తు ముద్దాయి కాని వ్యక్తి అప్రూరర్‌గా మారారు అని చెబుతున్నారని ఆయన అన్నారు.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM