వైసీపీ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయి
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:40 PM

చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు తెలుగు ప్రజలకు దురదృష్టకరమైన రోజు అని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ అభిప్రాయపడ్డారు. ఈ దేశానికి గొప్ప ప్రైమ్ మినిస్టర్, గొప్ప లోక్ సభ స్పీకర్‌ను, గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ది గ్రేట్ లెజెండరీ చంద్రబాబును ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేయడం దారుణం అని అశ్వనీదత్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ కేసుల్లో టీడీపీ నేతలను అరెస్ట్ చేసి లేనిపోని బీభత్సం చేసిన వారికి కచ్చితంగా పుట్టగతులు ఉండవని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పనికి పరిష్కారం ఎన్నో రోజుల్లో లేదని... మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు రాగానే వాళ్లు శిక్షను అనుభవిస్తారని చెప్పారు. 

Latest News
TN polls: Newlyweds step out to vote, ECI highlights spirit of active citizenship Thu, Apr 23, 2026, 01:14 PM
Bengal polls: 635 complaints registered with ECI in first four hours of voting Thu, Apr 23, 2026, 01:12 PM
Don't overwork them; players need time with families: Lalit Modi blasts BCCI over 'outrageous scheduling' Thu, Apr 23, 2026, 12:52 PM
Heatwave grips Rajasthan; Sri Ganganagar hottest at 43.7 degree celsius Thu, Apr 23, 2026, 12:49 PM
Trump envoy asks FIFA to replace Iran with Italy at World Cup: Report Thu, Apr 23, 2026, 12:45 PM