జగన్ జైలుకి వెళ్లే సమయం ఆసన్నమైనది
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:25 PM

 టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అనేది ఏపీ చరిత్రలో ఒక చీకటి రోజు అని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. జగన్ అనేవాడు దేనికైనా తెగించడానికి అవకాశం ఉంది. అన్ని సర్వేలు జగన్ ఓడిపోతున్నాడని చెబుతున్నాయి. జగన్ ఓడిపోతున్నాడని ఆయన సొంత పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. జగన్ పై నమోదయిన కేసుల విషయంలో ఆయన జైలుకు వెళ్లడం ఖాయం. జగన్ ఇప్పటికైనా మారాలి. మారకపోతే తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కొనాల్సి వస్తుంది అని పేర్కొన్నారు.

Latest News
Calcutta HC reprimands EC over imposing restrictions on bike movement before Bengal polls Thu, Apr 23, 2026, 04:25 PM
Pakistan cannot even guarantee safe vaccination for its children: Report Thu, Apr 23, 2026, 04:23 PM
Plastic particles may trigger liver disease risk: Researchers Thu, Apr 23, 2026, 04:21 PM
Ship movement via Hormuz halts, global oil prices firm up Thu, Apr 23, 2026, 04:15 PM
Nuwan Thushara withdraws IPL NOC case against SLC Thu, Apr 23, 2026, 03:47 PM