|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:10 PM
విజయనగరం జిల్లా, బొబ్బిలి పట్టణంలో గ్రంథాలయానికి, మున్సిపల్ పాత పాఠశాల భవనానికి అవసరమైన మౌలిక సదుపాయాలను తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన హామీ ఇచ్చారు. లైబ్రేరియన్, పాఠకులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. వర్షాలకు కారిపోకుండా రేకులు వేయిస్తామని, కుర్చీలు, ఫ్యాన్లు, ఫర్నీచరు, పుస్తకాలను సమకూర్చుతామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా దీని అభివృద్ధికి చేయూతను అందించాలని నిర్ణయించామన్నారు.
Latest News