కొడాలి నానికి నాన్ బెయిలబుల్ వారెంట్
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:09 PM

2015లో నమోదైన ఓ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నానితో పాటు మాజీ మంత్రి పార్థసారథి, వంగవీటి రాధాకు సైతం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ నాన్- బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. 2015 ఆగస్టు 29న ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన బంద్‌ సందర్భంగా వీరిపై కేసులు నమోదయ్యాయి.

Latest News
Anna Hazare defends MPs' exit from AAP; BJP leaders say shift reflects growing faith in party Sat, Apr 25, 2026, 12:13 PM
UN urges peaceful use of nuclear tech on 40th anniversary of Chernobyl disaster Sat, Apr 25, 2026, 12:09 PM
Google to invest up to $40 billion in Anthropic amid global AI race Sat, Apr 25, 2026, 12:01 PM
US debate heats on minerals, China risk Sat, Apr 25, 2026, 11:57 AM
Elon Musk withdraws fraud claims in OpenAI case before trial Sat, Apr 25, 2026, 11:52 AM